70
10. ఓం హ్రైం విశ్వేనసహసాసహ హ్రైం ఓం సవిత్రేనమః
11. ఓం హ్రౌం ద్విషంతం మహ్యం రంధయన్ హ్రౌం ఓం అర్కాయనమః
12. ఓం హ్రః మో అహం ద్విషతె రథం హ్రః ఓం భాస్కరాయనమః
13. ఓం హ్రాం హ్రీం ఉద్వన్నద్యమిత్రమహ ఆరోహన్నుత్తరాదివం హ్రాం హ్రీం ఓం మిత్రరవిభ్యాంనమః
14. హ్రూం హ్రైం హృద్రోగం మమసూర్యహరిమాణంచ నాశయ హ్రూం హ్రైం ఓం సూర్యభానుభ్యాం నమః
15. హ్రౌం హ్రః శుకేషు మేహరిమాణం రోపణాకాసుదధ్మసి హ్రౌం హ్రః ఓం ఖగపూషభ్యాంనమః
16. ఓం హ్రాం హ్రీం అధోహరిద్రవేషుమేహరి మాణంనిదధ్మసి హ్రాం హ్రీం ఓం హిరణ్యగర్భమరీచిభ్యాంనమః
17. ఓం హ్రూం హ్రైం ఉదగాదయమాదిత్యోవిశ్వేనసహసాసహహ్రూం హ్రైం ఓం ఆదిత్యసవితృభ్యాంనమః
18. ఓం హ్రౌం హ్రః ద్విషంతం మహ్యం రంధయన్ మో అహం ద్విషతె రథం హ్రౌం హ్రః ఓం అర్క
భాస్కరాభ్యాం నమః
19. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం ఉద్యన్నద్యమిత్రమహ ఆరోహన్నుత్తరాందివం హృద్రోగం
మమసూర్యహరి మాణంచ నాశయ హ్రాం హ్రీం హ్రూం హ్రైం ఓం మిత్రరవిసూర్యభానుభ్యోనమః
20. ఓం హ్రౌం హ్రః హ్రాం హ్రీం శుకేషు మే హరిమాణం రోపణాకాసు దధ్మసి అథోహారిద్రవేషుమేహరిమాణం
నిదధ్మసి హ్రౌం హ్రః హ్రాం హ్రీం ఓం ఖగ పూష హిరణ్యగర్భమరీచిభ్యోనమః |